Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివో ఎస్‌2 విడుదల

Follow Udayam Digital on Google
రూప దేవి Aug 06, 2026 1:50 PM ఆల్ ఇండియా బిజినెస్
వివో ఎస్‌2 విడుదల - Udayam Digital
వివో ఏడేళ్ల తర్వాత ఎస్‌ సిరీస్‌లో ఎస్‌2 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో 6.83 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ 7360 టర్బో ప్రాసెసర్, 7,050 ఎంఏహెచ్ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. 8GB+128GB వేరియంట్ ధర రూ.39,999, 8GB+256GB వేరియంట్ ధర రూ.45,999గా నిర్ణయించారు. ఆగస్టు 11 నుంచి విక్రయాలు ప్రారంభం కానుండగా, ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై తగ్గింపులు అందనున్నాయి.

Comments

G
Loading comments...