Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులు

Follow Udayam on Google
Anji Aug 15, 2026 6:16 PM నాగర్ కర్నూల్General
వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులు - Udayam
కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రిన్సిపాల్ రాధిక మేడం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు రైతు కాన్సెప్ట్ తో పాటు, వివిధ సంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ జోగు రమణమ్మ, గ్రామ ప్రజలకు పాల్గొని వీక్షించారు.

Comments

G
Loading comments...