Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు స్ఫూర్తి ప్రదాత వివేకానందుడు: మోదీ

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 04, 2026 10:00 AM జాతీయంGeneral
యువతకు స్ఫూర్తి ప్రదాత వివేకానందుడు: మోదీ - Udayam
స్వామి వివేకానంద నిర్యాణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రపంచవ్యాప్తం చేయడంలో వివేకానందుడి కృషి అసమానమైనదని ప్రధాని కొనియాడారు. వివేకానందుడి మేధస్సు, ఆలోచనలు నేటికీ కోట్లాది మంది యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. వికసిత భారత్ నిర్మాణ సంకల్పంలో ఆయన ఆధ్యాత్మిక సందేశాలు దేశానికి సరికొత్త శక్తిని అందిస్తాయని మోదీ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...