Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహిత సూసైడ్.. అత్తింటి వారిపై కేసు

Follow Udayam on Google
K.Venkatesh Sep 07, 2026 2:53 PM ఖమ్మంGeneral
వివాహిత సూసైడ్.. అత్తింటి వారిపై కేసు - Udayam
కూసుమంచి మండలం మునిగేపల్లికి చెందిన స్రవంతి శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మూడేళ్ల క్రితం రవీందర్ తో వివాహం కాగా, కొంతకాలం బాగానే ఉన్నప్పటికీ ఇటీవల అదనపు కట్నం కోసం అత్తింటివారు తీవ్రంగా వేధించారని, ఆ వేధింపులు భరించలేకే తన కూతురు బలవన్మరణానికి పాల్పడిందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...