వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల పట్టణ కేంద్రంలోని చేన్న రేడ్డి గార్డెన్స్ లో జరిగిన 7వ వార్డు కు చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు జీటిఎన్ నరసింహా కుమారై వివాహానికి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అనంతరం జడ్చర్ల పట్టణ కేంద్రంలోని క్లబ్ రోడ్డు లో మాజీ కౌన్సిలర్ హరిత నరసింహా యాదవ్ నూతన గృహ ప్రవేశంలో పాల్గొని, తర్వాత 5వ వార్డు ఎర్ర గుట్ట దగ్గర జరిగిన నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

