వార్తలకు తిరిగి వెళ్లండి

వార్షికోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్, ఆర్టీఐ ఫౌండేషన్ చైర్మన్ ఆర్కే లక్ష్మీ బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం 268 డివిజన్‌లో నిర్వహిస్తున్న ‘బస్తీ దవాఖాన’ కార్యక్రమాన్ని కేసీఆర్‌కు వివరించారు.
బీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కేసీఆర్ సూచించినట్లు ఆర్కే లక్ష్మీ తెలిపారు.
Comments
Loading comments...

