వార్తలకు తిరిగి వెళ్లండి

22A నిషిద్ధ జాబితాలోని వివాదరహిత పట్టా భూముల సమస్యలను ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని సుడా మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి కరీంనగర్‌లో మాట్లాడుతూ తెలిపారు.
గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పుల వల్లే బాధితులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకు కలెక్టర్ల ఆధ్వర్యంలో విచారణలు చేపట్టి బాధితులందరికీ త్వరితగతిన పూర్తి న్యాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

