Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విఠలేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షల నిధులు

Follow Udayam on Google
Naresh Sep 03, 2026 11:27 PM నిర్మల్General
విఠలేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షల నిధులు - Udayam
కుబీర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయానికి నూతన షెడ్డు నిర్మాణం కోసం వి.బి.జి. రామ్‌జీ పథకం కింద రూ.10 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గురువారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా షెడ్డు నిర్మాణం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. నిధుల మంజూరుకు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...