Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విస్తృతంగా హెల్త్ క్యాంపులు

Follow Udayam on Google
Saychi kumar Aug 29, 2026 3:20 PM కామరెడ్డిGeneral
విస్తృతంగా హెల్త్ క్యాంపులు - Udayam
గాంధారి మండలంలోని ఉత్నూర్ పీహెచ్సీ పరిధిలో శనివారం పరమల్ల తండా, రాంపూర్గడ్డ గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించినట్లు వైద్యాధికారి డాక్టర్ సాయికుమార్ తెలిపారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి, వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించామన్నారు. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...