Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విస్సన్నపేటలో నడిరోడ్డుపై నిలిచిన లారీ

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 10:55 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
విస్సన్నపేటలో నడిరోడ్డుపై నిలిచిన లారీ - Udayam
విస్సన్నపేటలోని స్థానిక ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో రాజస్థాన్‌కు చెందిన లారీ నడిరోడ్డుపై నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీపంలో కళాశాల ఉండటంతో విద్యార్థుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారిన లారీని వెంటనే పక్కకు తొలగించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...