వార్తలకు తిరిగి వెళ్లండి

ఘట్‌కేసర్ బాలాజీనగర్‌కు చెందిన శివం జానకి (42) కుటుంబ సభ్యులతో కలిసి పార్వతీపురంలో వివాహానికి వెళ్లి నాగావళి ఎక్స్‌ప్రెస్‌లో చర్లపల్లికి తిరిగి వస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై రైలులోనే మృతిచెందారు.
చర్లపల్లి స్టేషన్‌కు చేరుకున్న తర్వాత మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

