వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా చేరువ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 5న ముగ్గురు మంత్రులు రాయచోటిలో పర్యటించనున్నారు. ఉదయం 10-10.30 గంటలకు శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు, 11-1.30 గంటల వరకు టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు.
1.40-3 గంటల వరకు భోజన విరామం, 3-4 గంటలకు ఆర్‌అండ్‌బీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం పార్టీ క్యాడర్‌తో స్థానిక ఎన్నికలపై సమావేశం కాన
Comments
Loading comments...

