వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్ల పరిధిలోని విజయపురిసౌత్‌కు చెందిన మత్స్యకారుడు చోడపల్లి ప్రసాద్ సోమవారం కృష్ణా నదిలో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
ఘటన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు మరియు పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు.
Comments
Loading comments...

