Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 16 నుంచి అమృత్ ఉద్యాన్ సందర్శన

Follow Udayam Digital on Google
మానస శర్మ Aug 05, 2026 9:18 AM ఆల్ ఇండియా జాతీయ
ఆగస్టు 16 నుంచి అమృత్ ఉద్యాన్ సందర్శన - Udayam Digital
రాష్ట్రపతి భవన్‌లోని అమృత్ ఉద్యాన్ ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రజల సందర్శనకు అందుబాటులో ఉండనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచితంగా సందర్శించవచ్చు. సోమవారాలు నిర్వహణ కోసం మూసివేస్తారు. సందర్శనకు ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి అని రాష్ట్రపతి భవన్ తెలిపింది. ఆగస్టు 29న క్రీడాకారులు, సెప్టెంబర్ 5న ఉపాధ్యాయులకు ప్రత్యేక ప్రవేశం కల్పించనుంది.

Comments

G
Loading comments...