వార్తలకు తిరిగి వెళ్లండి

నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా జిల్లాలో విజిబుల్ పోలీసింగ్‌ను విస్తృతంగా కొనసాగిస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని సబ్‌డివిజన్లలో రాత్రివేళ అనుమానాస్పద వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలను సేకరిస్తున్నారు. కర్నూలు త్రీటౌన్ సీఐ శేషయ్య ఆధ్వర్యంలో బ్లూకోల్ట్స్, క్యూఆర్టీ బృందాలు తనిఖీలు చేపట్టాయి.
Comments
Loading comments...

