Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.100 కోట్ల క్లబ్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Follow Udayam on Google
Sai Aug 24, 2026 6:27 PM జాతీయంవినోదం
రూ.100 కోట్ల క్లబ్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ - Udayam
సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ భారత్‌లో రూ.100 కోట్ల నెట్‌ వసూళ్లను దాటింది. పదో రోజైన ఆదివారం రూ.7.30 కోట్ల నెట్‌ రాబట్టడంతో దేశీయ వసూళ్లు రూ.100.65 కోట్లకు చేరాయి. విదేశాల్లో రూ.57.50 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా రూ.173.92 కోట్ల గ్రాస్‌ సాధించింది. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదలైంది.

Comments

G
Loading comments...