వార్తలకు తిరిగి వెళ్లండి

సాయిదుర్గా తేజ్ కథానాయకుడిగా రోహిత్.కె.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సంబరాల ఏటి గట్టు’ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా సినిమాను తీసుకొస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌ను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్నారు.
Comments
Loading comments...

