Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వంభర ఫ్యాన్‌ గర్ల్‌!

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 8:07 PM జాతీయంవినోదం
విశ్వంభర ఫ్యాన్‌ గర్ల్‌! - Udayam
మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు అద్భుతమైన ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అని నటి ఆషికా రంగనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

Comments

G
Loading comments...