వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యక్తి పరువు, స్వార్థం వల్ల జరిగే అన్యాయాన్ని ఆవిష్కరించే తమిళ చిత్రం ‘ఎన్న విలై’ తెలుగులోనూ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. సజీవ్ పళూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరుణాస్, నిమిషా సజయాన్ ప్రధాన పాత్రలు పోషించారు.
సముద్రంలో విలువైన వజ్రాల కడియం దొరికిన తవసి ముత్తుపై ఓ పోలీసు అధికారి తప్పుడు కేసు బనాయిస్తాడు.
Comments
Loading comments...

