Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది ప్యారడైజ్‌’ నిరాశపరిచింది.. గౌతమ్‌ ఘట్టమనేని రివ్యూ

Follow Udayam on Google
Shruthi Oct 25, 2026 2:20 PM జాతీయంవినోదం
‘ది ప్యారడైజ్‌’ నిరాశపరిచింది.. గౌతమ్‌ ఘట్టమనేని రివ్యూ - Udayam
నాని నటించిన ‘ది ప్యారడైజ్‌’ చిత్రం తనను నిరాశపరిచిందని మహేశ్‌బాబు తనయుడు గౌతమ్‌ ఘట్టమనేని అభిప్రాయపడ్డారు. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా చూసిన ఆయన కేవలం ఒక స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ, భావోద్వేగ సన్నివేశాల్లో నటన నచ్చాయని, మిగతా అంశాలు ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎడిటింగ్‌ బాగోలేదని విమర్శించారు.

Comments

G
Loading comments...