Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇతరుల కోసం బతికి నన్ను నేను కోల్పోయా: అనుపమ పరమేశ్వరన్‌

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 9:36 PM జాతీయంవినోదం
ఇతరుల కోసం బతికి నన్ను నేను కోల్పోయా: అనుపమ పరమేశ్వరన్‌ - Udayam
ఇతరుల కోసం ఆలోచిస్తూ తన కోసం తాను బతకడం మర్చిపోవడమే జీవితంలో చేసిన అతిపెద్ద తప్పని నటి అనుపమ పరమేశ్వరన్‌ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రులకు ఇబ్బంది కలగకూడదనే ఆందోళనతో మనశ్శాంతిని కోల్పోయానని తెలిపారు. ఇతరులకు ‘నో’ చెప్పలేక తనను తాను నిర్లక్ష్యం చేసుకున్నానన్నారు.

Comments

G
Loading comments...