వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ నటుడు అర్జున్ సర్జా చిన్న కుమార్తె అంజన తన ప్రియుడు ఇసాయ్ నట్టర్‌ను వివాహం చేసుకున్నారు. అమెరికాలో చదువుకుంటున్న సమయంలో ప్రేమలో పడిన వీరిద్దరూ 14 ఏళ్ల ప్రేమ బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నారు.
ఈ నెల 19న అమెరికాలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఏప్రిల్‌లో నిశ్చితార్థం విషయాన్ని వెల్లడించిన అంజన తాజాగా పెళ్లి ఫొటోలను పంచుకున్నారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Comments
Loading comments...

