Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘గరివిడి లక్ష్మి’ చిత్రంపై ఆర్‌పీ పట్నాయక్‌ అసంతృప్తి

Follow Udayam on Google
Shruthi Oct 25, 2026 2:45 PM జాతీయంవినోదం
‘గరివిడి లక్ష్మి’ చిత్రంపై ఆర్‌పీ పట్నాయక్‌ అసంతృప్తి - Udayam
‘గరివిడి లక్ష్మి’ చిత్రంలో తన పాత్ర చిత్రణపై సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన అభిప్రాయం తీసుకోకుండా దర్శకుడు గౌరినాయుడు సన్నివేశాలు రూపొందించారని విమర్శించారు. సినీ రంగంలోకి వచ్చాకే గరివిడి లక్ష్మిని కలిశానని, అంతకుముందే ఆమె నుంచి బాణీలు తీసుకున్నాననడం అవాస్తవమన్నారు. ఉత్తరాంధ్ర జానపదం అందరిదని, దానికి గుర్తింపు తెచ్చేందుకు కృషి చేశానని తెలిపారు.

Comments

G
Loading comments...