Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ’ బుకింగ్స్‌ జోరు.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3,170

Follow Udayam on Google
Shruthi Oct 25, 2026 8:56 PM జాతీయంవినోదం
‘రామాయణ’ బుకింగ్స్‌ జోరు.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3,170 - Udayam
‘రామాయణ’ చిత్రం అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ విశ్లేషకులు తెలిపారు. నవంబర్‌ 5న విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగానికి ఇప్పటికే 1.81 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ముంబయిలోని కొన్ని ఐమ్యాక్స్‌ థియేటర్లలో రిక్లెయినర్‌ సీటు ధర రూ.3,170గా ఉంది. దిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఐమ్యాక్స్‌ త్రీడీ టికెట్ల ధరలు రూ.1,550 నుంచి రూ.2,400 వరకు ఉన్నాయి.

Comments

G
Loading comments...