వార్తలకు తిరిగి వెళ్లండి

‘కొత్త బంగారు లోకం’ చిత్రంలోని ‘ఎక్కడా..’ డైలాగ్‌తో ఇప్పటికీ అభిమానులు తనను పలకరిస్తుంటారని నటి శ్వేతా బసు ప్రసాద్ తెలిపారు. ఆ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని, చిన్న డైలాగ్ ఇన్నేళ్లు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోవడం ఆనందంగా ఉందన్నారు.
దాదాపు 18 ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్‌తో కలిసి మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

