Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ కు నివాళులు.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 06, 2026 2:22 PM జగిత్యాలGeneral
విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ కు నివాళులు. - Udayam
కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా మెట్పల్లి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాల్గొని జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంఘం అధ్యక్షుడు మురళి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...