Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన్‌కు రూ.5 కోట్లు

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 11:28 AM రంగారెడ్డి General
విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన్‌కు రూ.5 కోట్లు - Udayam
తెలంగాణలో విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. ఉప్పల్‌లో ఇప్పటికే 5 ఎకరాల స్థలం కేటాయించగా, అక్కడ కమ్యూనిటీ హాల్, కల్యాణ మండపం, నైపుణ్య శిక్షణ కేంద్రాలు నిర్మించనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా బడ్జెట్ ప్రతిని విడుదల చేశారు. కొత్తగా నియమించనున్న ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...