వార్తలకు తిరిగి వెళ్లండి

అఖిల భారత విశ్వకర్మ మహాసభ దండేపల్లి మండల కమిటీని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్ట వెంకటేష్, జిల్లా అధ్యక్షులు శ్రీరాముల గంగాధర్ గార్ల ఆధ్వర్యంలో గురువారం ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షులుగా కొత్తపల్లి శ్రీహరి, అధ్యక్షులుగా వేమునూరు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి నరసయ్య, గౌరవ సలహాదారుగా దర్శనాల గంగారం, ఉపాధ్యక్షులుగా మేడారపు లక్ష్మీకాంతం, కోశాధికారి వేమునూరు లచ్చన్న లను ఎన్నుకున్నారు.
Comments
Loading comments...

