వార్తలకు తిరిగి వెళ్లండి

గజపతినగరం సర్కిల్ కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన విశ్రాంతి గదిని ఎస్పీ ఏ ఆర్ దామోదర్ మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఆహ్లాదకరంగా విశ్రాంతి గదిని నిర్మించినందుకు సిబ్బందిని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో బొబ్బిలి డీఎస్పీ గోవిందరావు, గజపతినగరం సీఐ సన్యాసినాయుడు, ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు పాల్గొన్నారు.
Comments
Loading comments...

