వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా జామి మండలం చిల్లపాలెం MPP పాఠశాలలో ఉపాధ్యాయరాలిగా పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన కొల్లి రమణమ్మను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా శేష జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో మంత్రితో పాటు టీడీపీ నాయకులు కొండపల్లి కొండలరావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

