Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మకుటం ట్రైలర్‌లో విశాల్‌ జోరు

Follow Udayam on Google
మకుటం ట్రైలర్‌లో విశాల్‌ జోరు - Udayam
కోలీవుడ్‌ హీరో విశాల్‌ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘మకుటం’ తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ చిత్రంలో విశాల్‌ మూడు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నారు. దుషార విజయన్‌, అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా యాక్షన్‌, కామెడీ అంశాలతో రూపొందింది. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు.

Comments

G
Loading comments...