వార్తలకు తిరిగి వెళ్లండి

జూమ్ కాల్‌లో 900 మంది ఉద్యోగులను తొలగించి విమర్శలు ఎదుర్కొన్న బెటర్.కామ్ వ్యవస్థాపకుడు విశాల్ గార్గ్ ఇప్పుడు సీఈవో పదవిని కోల్పోయారు. డేనియల్ లూయిస్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు.
తాను నమ్మి బోర్డులోకి తీసుకొచ్చిన లూయిస్, ఇతర డైరెక్టర్లను ఒప్పించి తనను తొలగించారని గార్గ్ ఆరోపించారు. తిరిగి సీఈవోగా నియమించాలని కోరుతున్న ఆయన న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

