వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖజాతీయ రహదారిపై అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన ట్యాంకర్ హారన్ కొట్టకుండా కుడి వైపు నుంచి వచ్చి స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర రక్తస్రావమై తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
ఆరిలోవ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు ఈ ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు ఆరిలోవ ఇన్స్పెక్టర్ తెలిపారు
Comments
Loading comments...

