Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాలాంధ్ర విలేఖరి పై దాడి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 19, 2026 11:23 PM విశాఖపట్నంGeneral
విశాలాంధ్ర విలేఖరి పై దాడి - Udayam
విజయనగరం జిల్లా పూసపాటిరేగ విశాలాంధ్ర విలేఖరి గోవింద పై ప్రభుత్వ భూమి ఆక్రమణపై వార్త రాశాడు అన్న కోపంతో సంబంధిత ఆక్రముదారుడు దాడి చేయడాని అందరూ తీవ్రంగా ఖండించాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఆక్రమాలు జరిగేటప్పుడు జర్నలిస్టులు ప్రధానమైన పాత్ర పోషిస్తారు. ఈ విధమైన భౌతిక దాడులకు పాల్పడడం సరైనది కాదని తక్షణమే ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కఠినం గా శిక్షించాలని కోరుతున్నాం.

Comments

G
Loading comments...