వార్తలకు తిరిగి వెళ్లండి

VSP..మంత్రి నారా లోకేష్ ను కలిసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు, టీడీపీ కార్యకర్తలు. వచ్చారు.ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి మంత్రి లోకేష్.
వివిధ సమస్యలపై ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన యువనేత.
పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

