Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలోని ప్రైవేట్ పాఠశాలలో విషాద ఘటన

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 19, 2026 6:27 PM విశాఖపట్నంGeneral
విశాఖలోని ప్రైవేట్ పాఠశాలలో విషాద ఘటన - Udayam
విశాఖ మధురవాడలోని శ్రీ గాయత్రీ విద్యానిలయంలో 9వ తరగతి చదువుతున్న బాలికకు తీవ్ర గాయాలయ్యాయి.స్కూల్‌లో ఉండగా బాలిక మెట్లపై నుంచి పడిపోయినట్లు సిబ్బంది చెబుతున్నారు.ఈ ఘటనలో బాలికకు గాయాలు కావడంతో.. స్కూల్ సిబ్బంది వెంటనే ఆమెను ఆస్పత్రికితరలించారు. ప్రస్తుతం బాలికకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అసలు బాలిక ఎలా కిందపడింది..? ప్రమాదం ఎలా జరిగింది..? అన్నది తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...