వార్తలకు తిరిగి వెళ్లండి

విష్ణు కెమికల్స్, ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎక్స్ క్రోమ్ కలిసి విశాఖలో క్రోమియం ప్లాంటు ఏర్పాటు చేయనున్నాయి. 50:50 వాటాలతో జేవీ కింద 6,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో దీన్ని నిర్మించనున్నారు.
ప్లాంటు అందుబాటులోకి వస్తే క్రోమియం దిగుమతులు తగ్గడంతోపాటు కీలక రంగాలకు దేశీయంగా సరఫరా చేయనున్నారు.
Comments
Loading comments...

