వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ కాపులుప్పాడ ఐటీ పార్క్ ఫేజ్ 1లో ఎం/ఎస్ ఇన్‌ఫినిక్స్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.170 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఐటీ/ఐటీఈఎస్ క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 4,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి జిల్లా కలెక్టర్ మరియు భీమిలి ఎమ్మెల్యే గంటా ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు
Comments
Loading comments...

