Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో గన్ కల్చర్.. ఇద్దరు అరెస్టు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 22, 2026 9:58 AM విశాఖపట్నంGeneral
విశాఖలో గన్ కల్చర్.. ఇద్దరు అరెస్టు - Udayam
విశాఖలో ఇద్దరు యువకుల వద్ద గన్ లభించడంతో స్థానికంగా కలకలం రేగింది. గొల్లపాలెంకు చెందిన ఓ యువకుడి వద్ద గన్ ఉన్నట్లు సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు సమాచారం అందుకున్నారు. అర్ధరాత్రి దాడి చేసి అతడితో పాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గన్ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. బీహార్లో గన్ కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు సమాచారం.

Comments

G
Loading comments...