వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం ఈస్ట్ పాయింట్ కాలనీలో డ్రగ్స్ విక్రయానికి వచ్చిన ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి 50 గ్రాముల MDMA, లీటర్ లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా, నిందితుల సంబంధాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

