Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో బీటెక్‌ విద్యార్థి

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 6:49 AM విశాఖపట్నంGeneral
విశాఖలో బీటెక్‌ విద్యార్థి - Udayam
విశాఖలో ఒంటరిగా ఉంటున్న బీటెక్‌ విద్యార్థి జ్ఞానేశ్‌వర్మ మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమ్మానాన్న క్షమించండి అంటూ రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...