వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్ విశాఖ మహానగరంలోని ప్రధాన కూడలి డైమండ్ పార్క్ వద్ద ప్రముఖ రిటైల్ కన్స్యూమర్ డ్యూరబుల్ సంస్థ ‘సత్య ఏజెన్సీస్’ తన 68వ నూతన షోరూమ్‌ను అత్యంత వైభవంగా ప్రారంభించారు.
సంస్థ సీఈఓ ధీనదయాలన్, ఎండీ జెన్సన్ ఈ నూతన శాఖను సంయుక్తంగా ప్రారంభించారు. విశాఖలో 68వ శాఖను ఏర్పాటు చేసినట్లు చెప్పారు
విశాఖ షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆకర్షణీయమైన ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామని తెలిపారు.
Comments
Loading comments...

