వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో హనుమంతు వాక, దుర్గా కాలనీ, క్రాంతి నగర్, విజయదుర్గ కాలనీ మొదలైన ప్రాంతాలలో సోమవారం ఒక కోతి హల్ చల్ చేసి సుమారు 20 మందిని గాయపరిచినట్లు సమాచారం.పలువురుపై దూకుడుగా వచ్చి కర వడంతో చాలామంది గాయపడ్డారని స్థానికులు తెలుపుతున్నారు.
దీనిపై విశాఖ అటివిశాఖ అధికారులు స్పందించి ఆ కోతిని అదుపులోకి తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

