వార్తలకు తిరిగి వెళ్లండి

రీజినల్ మేనేజర్ విశాఖ వుడా పార్కు దగ్గర గిరిజన కార్పొరేషన్ కాఫీ హౌస్ లో ఏరో ఎక్స్ప్రెస్ స్టేజి ఏర్పాటు చేశారు ఏరో ఎక్స్ప్రెస్ లు హుడా పార్కు దగ్గర ఆగి కాఫీ హాల్స్ లో కూడా రెస్ట్ తీసుకునే సదుపాయము పెట్టడం జరిగినది
అదేవిధంగా ఋషికొండలో సాయి ప్రియ రిసార్ట్లో కూడా ఏరియా ఎక్స్ప్రెస్ స్టేజ్ పెట్టడం అయినది ఎయిర్ పాసింజర్స్ కూడా సాయి పెరియార్ రిసార్ట్ లో కూడా కూర్చోవచ్చని రీజనల్ మేనేజర్ విశాఖ తెలియజేశారు
Comments
Loading comments...

