వార్తలకు తిరిగి వెళ్లండి

సిపి ఆదేశాల మేరకు, ఆర్.ఐ (సెక్యూరిటీ వింగ్) గారి ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ బృందాలు వివిధ ప్రాంతాల్లో నిత్య తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో గోపాలపట్నం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో 06 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలో ఇద్దరు నిందుతులను పట్టుకొని తదుపరి చర్యల కోసం గోపాలపట్నం పోలీసులకు అప్పగించారు
Comments
Loading comments...

