వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ నగరంలోని ఇసుకతోట ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ప్రవేశ ద్వారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందారు.ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ప్రవేశ ద్వారం సమీపంలో రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తుండగా,
AP35Y4445 నంబరు గల లారీని దాని డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ పెట్రోల్ బంక్‌లోకి మలుపు తిప్పే క్రమంలో శ్రీదేవిని ఢీకొట్టాడు.సీఐ కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

