Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఎయిర్పోర్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికుల ఆందోళన

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 18, 2026 7:47 AM విశాఖపట్నంGeneral
విశాఖ ఎయిర్పోర్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికుల ఆందోళన - Udayam
విశాఖ ఎయిర్ పోర్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఎయిర్ పోర్ట్ మూసివేతతో ఉపాధి కోల్పోయామని పోర్టర్లు, శానిటేషన్ వర్కర్ల ఆవేదన వ్యక్తం చేశారు. గత 20-30 ఏళ్లుగా పని చేసిన తాము ఇప్పుడు రోడ్డున పడ్డామని కంటతడి పెట్టుకున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కార్మికులు వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...