వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలకు వెళ్లిన ఆరేళ్ల చిన్నారి తరగతి గదిలోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది. హోంవర్క్ పూర్తి చేయలేదన్న కారణంతో ఉపాధ్యాయురాలు బాలుడిని మందలించి, కొట్టినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అయితే బాలుడి మృతికి అసలు కారణం ఏమిటన్నది పోస్టుమార్టం, వైద్య నివేదికలు వచ్చిన తర్వాతే స్పష్టమవుతుందని పోలీసులు చెబుతున్నారు.
Comments
Loading comments...

