వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ స్టీల్ ప్లాంట్ (RINL)కు చెందిన 459 స్థలాలను ఈ-వేలం వేసేందుకు రంగం సిద్ధమైంది. హెచ్‌బీ కాలనీలో 456, ఆటోనగర్‌లో 3 ప్లాట్లను నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (NLMC) ఈ-వేలం వేయనుంది.
మొత్తం 19.29 ఎకరాల భూమిని విక్రయించి సుమారు రూ.900 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అక్టోబర్ 12, 16 తేదీల్లో ఈ-వేలం నిర్వహించబడనుంది.
Comments
Loading comments...

