Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం: 9కి చేరిన మృతుల సంఖ్య

Follow Udayam on Google
Vikram Chandra Jun 10, 2026 9:48 AM విశాఖపట్నంGeneral
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం: 9కి చేరిన మృతుల సంఖ్య - Udayam
విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. తీవ్ర గాయాలతో సెవెన్‌హిల్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పైడిరాజు కన్నుమూయడంతో ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 9కి చేరింది.

Comments

G
Loading comments...